ఎంత బాధ పడి వుంటావో....
ఇంత కాలం నాతో పంచుకోలేదనీ,
నా ఆనందం కోసమే అలోచించి ఎంత స్వార్థంగా ప్రేమించావురా..
నీ బాధని గుండెలోనే దాచుకొని,
నాతో పంచుకోలేదని ఎంత క్షోబ అనుభవించావో?
నాతో పంచుకోలేక ఎంత కష్టపడి వుంటావో?
ఆలోచిస్తేనే నా హృదయం కన్నీరుగా కరిగిపోతుఉంది..
ఆనందం తో పాటు కష్టాలు కూడా నాతో పంచుకొని,
నా హృదయం కరిగిపోకుండా కాపాడు ప్రియా...
----------Raha



