Friday, 23 January 2009

నీతోనే జీవితం...


ప్రియా, అని తలచిన ప్రతిసారీ నిన్ను చూడాలని ,
ప్రియా నిను చూసిన ప్రతి సారీ నువ్వు కావాలని ,
గడచిన ప్రతి క్షణము నిన్ను కోరుకోవాలని ,
అనుక్షణము నిన్ను చేరాలనీ,
చేరే ప్రయత్నంలో నీలో నేను కలిసిపోవాలనీ,
నీవే నేననే భావన, నీలోనే నేననే ఆవేదనా,నీకై నేననే తపన చాలు ప్రియా,
నాలోని నీవు నీలోని నేను , మనలోని మనం ఒక్కటే అనే ఆనందం తో నే ఈ జీవితం...
--------Raha

No comments:

Post a Comment