
వెళ్ళిపోకు నేస్తం...
బాధల ఊబి లో, కష్టాల కడలి లో నను ఒంటరిగా వొదిలేసి...
వెళ్ళిపోకు నేస్తం...
నీతో గడిపిన ఆ మధుర క్షణాల నుండి,
నీతో పంచిన ఆ మధుర స్మృతుల వీడి,
వెళ్ళిపోకు నేస్తం...
నా హృదయాన్ని నీవనే అమృతం తో నింపి,
నీవే నేననే నా ఆశలను చేజార్చి..
వెళ్ళిపోకు నేస్తం...
స్నేహానికి అర్ధమే నీవని,
నా ఆశయాలకు భావం నీవని,
నా స్వప్నాలకు పరమార్థం నీవేనని...
ఎల్లప్పుడూ భావించే నా మదిని వదలి...
వెళ్ళిపోకు నేస్తం...
------Raha
బాధల ఊబి లో, కష్టాల కడలి లో నను ఒంటరిగా వొదిలేసి...
వెళ్ళిపోకు నేస్తం...
నీతో గడిపిన ఆ మధుర క్షణాల నుండి,
నీతో పంచిన ఆ మధుర స్మృతుల వీడి,
వెళ్ళిపోకు నేస్తం...
నా హృదయాన్ని నీవనే అమృతం తో నింపి,
నీవే నేననే నా ఆశలను చేజార్చి..
వెళ్ళిపోకు నేస్తం...
స్నేహానికి అర్ధమే నీవని,
నా ఆశయాలకు భావం నీవని,
నా స్వప్నాలకు పరమార్థం నీవేనని...
ఎల్లప్పుడూ భావించే నా మదిని వదలి...
వెళ్ళిపోకు నేస్తం...
------Raha
No comments:
Post a Comment