స్వార్థం .....
ప్రతి క్షణము, నీ గురించే ఆలోచిస్తున్నాను అనుకుంటాను,
ప్రతి క్షణము, నీ గురించే ఆలోచిస్తున్నాను అనుకుంటాను,
ప్రతి నిమిషము నిన్నే కోరుకుంటున్నాను...
ప్రతి రోజు నువ్వే కనిపించాలి అనుకుంటున్నాను...నేనే అంత స్వార్థపరుడినా?
నువ్వు నాలో ఇంత స్వార్థం పెంచగాలిగావేమో?
నేను, నాది, నాకే అనిపించే అహంకార భావం వల్లనే కావచు,
నా మనసు స్వార్ఠపూరితమయింది....
-------Raha
No comments:
Post a Comment