వెళ్ళిపోకు నేస్తం!!!బాధల ఊబిలో కష్టాల కడలిలో నను ఒదిలేసి ఒంటరి బాటలో నను పయనించమంటూ ..
నీ తీపి గుర్తులు నా గుండె అంచుల్ని చీల్చుకొని వస్తున్నా , నీతో అనుభవాలు నా మనస్సును గాయపరుస్తున్నా , నీలోని నేను అంతమైపోతున్నా, పట్టించుకోని నీ హృదయం అంత కఠినమా? అరవిరిసిన కుసుమంలా స్నేహం గుబాలిస్తున్న నీ యదలో విష బీజాలు నాటినదెవరో?
కటిక చీకటి నింపినదెవరో ?
వెళ్ళిపోకు నేస్తం అని నాలో ప్రతి అణువు ప్రజ్వరిల్లుతుంటే,
ఈ సమాజపు అగ్ని గుండం లో పడేసి వెళ్ళావా?
----Raha
No comments:
Post a Comment